భీమవర౦ ను౦చి పవన్ కళ్యాణ్ పోటి

Posted by pavan 19/03/2019 0 Comment(s) Trend Zone,

 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో పవన్‌ సోదరుడు చిరంజీవి..ప్రజారాజ్యం పార్టీ అధినేతగా రెండు చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ మన భీమవరం లో పోటీ చేయటం వలన రాష్ట్ర ప్రజల దృష్టి ఇపుడు భీమవరం మీద, భీమవరం రాజకీయాల మీద ఉంటుందనటం లో అతిశయోక్తి లేదు.

Write a Comment